రాజీవ్‌రహదారిపై చెక్‌పోస్టు | - | Sakshi
Sakshi News home page

రాజీవ్‌రహదారిపై చెక్‌పోస్టు

Sep 9 2026 11:57 AM | Updated on Sep 9 2026 11:57 AM

ఏసీపీ ఆధ్వర్యంలో తనిఖీలు

ఫామ్‌హౌస్‌కు వెళ్లకుండా బ్రేకులు

వర్గల్‌(గజ్వేల్‌): ఫామ్‌హౌస్‌ ముట్టడి పిలుపు నేపథ్యంలో మంగళవారం వర్గల్‌ మండలం గౌరారం రాజీవ్‌రహదారిపై పాములపర్తి క్రాస్‌రోడ్డు వద్ద చెక్‌పోస్టు ఏర్పాటుచేశారు. సిద్దిపేట ట్రాఫిక్‌ ఏసీపీ సుమన్‌కుమార్‌ పర్యవేక్షణలో సీఐలు సత్యనారాయణ, వాసుదేవరావు, ఎస్‌ఐలు, పోలీసులు ఫామ్‌హౌజ్‌ వైపు వెళ్తున్న వాహనాలను తనిఖీచేశారు. అటువైపు వెళ్తున్న నాయకులను అదుపులోకి తీసుకుని గౌరారం, బేగంపేట, ములుగు పోలీస్‌స్టేషన్‌లకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement