
సోమవారం శ్రీ 29 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
న్యూస్‌రీల్
కొనుగోళ్లదారులతో కిటకిటలాడుతున్న సిద్దిపేట పట్టణంలోని సుభాష్‌రోడ్డు
ఊరూరా పూలవనాలు..
ఉవ్వెత్తున సంబురాలు
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఎటు చూసినా బతుకమ్మ ఆటపాటలే కనిపిస్తున్నాయి. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా పువ్వులనే దేవతగా కొలిచే అరుదైన ఈ పండుగలో పేద, ధనిక తారతమ్యాలు లేకుండా మహిళలు, ఆడపడుచులు పాల్గొంటున్నారు. సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టే బతుకమ్మ పండుగ సంబరాలు జిల్లాలో జోరుగా జరుగుతున్నాయి. సంస్కృతి సంప్రదాయాలకు పట్టుగొమ్మగా నిలిచిన ఈ ఉత్సవాలలో చివరి ఘట్టమైన సద్దుల బతుకమ్మ సోమవారం జిల్లా వ్యాప్తంగా అత్యంత వైభవోపేతంగా జరగనుంది. ఈ మేరకు పట్టణాలు, గ్రామాల్లో ఏర్పాట్లు చేశారు.
–ప్రశాంత్‌నగర్(సిద్దిపేట)/దుబ్బాక
ఆటపాటలతో హోరెత్తుతున్న పల్లెలు, పట్టణాలు
నేడే సద్దుల బతుకమ్మ

సోమవారం శ్రీ 29 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025

సోమవారం శ్రీ 29 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025