ఐకేపీతో సాధికారత వైపు అడుగులేస్తున్న వనితలు
కంది(సంగారెడ్డి): పేద మహిళల బతుకుల్లో ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ) వెలుగులు నింపుతోంది. స్వయం సహాయక సభ్యులు బ్యాంక్ లింకేజీతోపాటు సీ్త్రనిధి ద్వారా రుణాలు తీసుకుని స్వయం ఉపాధి పొందుతున్నారు. వివిధ రకాల స్వయం ఉపాధి పనులు చేపట్టి కుటుంబాల పోషణలోనూ భాగస్వాములవుతూ సాధికారతవైపు అడుగులు వేస్తున్నారు. ఐకేపీ ద్వారా స్వయం ఉపాధి కోసం బ్యాంకుల నుంచి సీ్త్రనిధి నుంచి రుణాలు తీసుకుని అప్పుల్లో ఉన్న తమ కుటుంబాలను బాగు చేసుకుంటున్నారు. సీ్త్రనిధి అండతో పేద కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతోంది.
రూ.117.33 కోట్ల
రుణాలు అందజేత
hÌêÏÌZ 26 Ð]l$…yýlÌS çÜÐ]l*-QÅ-Ë$-¯é²Æ‡$$. 413 {V>Ð]l$ çÜ…çœ*Ë$…-yýlV> 16,650 çÜÓĶæ$… çÜà-Ķæ$MýS çÜ…çœ*-Ë$-¯é²Æ‡$$. ÒsìæÌZ 66,820 Ð]l$…¨ çÜ¿¶æ$Å-Ë$¯é²Æý‡$. 2025&౼26Ð]l BǦMýS Hyé¨ÌZ »êÅ…MŠS Í…MóS-i, ï܈°«¨ §éÓÆ> 12,21 çÜ…çœ*-ÌSMýS$ Æý‡*.117.33 Mørϯ]l$ Æý‡$×ê-Ë$V> A…§ýl-gôæÔ>Æý‡$. çÜÓĶæ$… E´ë«¨ ^ólç³sôæt…-§ýl$MýS$ JMøP çÜ¿¶æ$Å-Æ>ÍMìS Æý‡*.50 ÐólÌS ¯]l$…_ ÌS„ýS-Ð]lÆý‡MýS$ Æý‡$׿… CçÜ$¢¯é²Æý‡$. VóS§ðlË$, Ðól$MýSË$, í³…yìl WȲ, ¯]l*¯ðl WȲ, MìSÆ>׿ Úëç³#, ºrtÌS §ýl$M>-×êË$, MýS*Æý‡-V>-Ķæ$ÌS §ýl$M>-׿…, ´ëÌS-ÐéÅ-´ë-Æý‡…, AÇ-òÜÌS ™èlĶæ*-È, OsñæÌS-Ç…VŠæ, ÑçÜ¢-Æ>-MýS$ÌS ™èlĶæ*È Ð]l…sìæ ç³¯]l$Ë$ ^ólç³sìæt iÐ]l¯]l… Mö¯]lÝë-WçÜ$¢-¯é²Æý‡$. ©…™ø õ³§ýl MýS$r$…-»êË$ BǦMýS…V> °ÌSºyìl AÀ-Ð]l–¨® OÐðlç³# ¯]lyýl$-çÜ$¢¯é²Æ‡$$.
సీ్త్రనిధి ద్వారా ఎస్‌హెచ్‌జీలకుబ్యాంకు లింకేజీ రుణాలు
జిల్లాలో 16,650 గ్రూపులు, 66,820 మంది సభ్యులు


