సంతోషంగా ఉంది | - | Sakshi
Sakshi News home page

సంతోషంగా ఉంది

Dec 29 2025 10:56 AM | Updated on Dec 29 2025 10:56 AM

సంతోష

సంతోషంగా ఉంది

దుల్లో చాపలు పర్చుకొని నిద్రపోతున్నాం. ముఖ్యంగా చలి కాలంలో చలి తీవ్రతతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం బంకర్‌ బెడ్లు పంపిణీ చేస్తుండడం సంతోషంగా ఉంది.

– సోనీ, విద్యార్థిని, కేజీబీవీ న్యాల్‌కల్‌

బంకర్‌ బెడ్లు మంజూరయ్యాయి

జిల్లాలో 22 కేజీబీవీలు ఉన్నాయి. ఇందులో 16 కేజీబీవీలకు బంకర్‌ బెడ్లు మంజూరయ్యాయి. ఈ పాఠశాలలకు బెడ్లను పంపిణీ చేస్తున్నాం. ఇప్పటి వరకు 11 కేజీబీవీలకు పంపిణీ చేశాం. మిగిలిన వాటికి సైతం పంపిణీ కొనసాగుతుంది.

– సునీత ఖన్నా, జీసీడీఓ, సంగారెడ్డి

సంతోషంగా ఉంది 
1
1/1

సంతోషంగా ఉంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement