ఇటీవల చేసిన పనులతో కాలేజీ గ్రౌండ్ పాడయింది. నిత్యం వాకింగ్‌కు వచ్చే వారు ఇబ్బంది పడుతున్నారు. పెండింగ్ పనులు పూర్తి చేయాలని అనేక సార్లు అధికారులకు చెప్పాం. ఎవరూ పట్టించుకోవడం లేదు.
– సబ్బని నరేందర్, సిరిసిల్ల
అనుమతి రావాల్సి ఉంది
కాలేజీ మైదానంలో కొన్ని పనులు పెండింగ్‌లో ఉన్నా యి. వర్షం వస్తే మైదానం బురదమయంగా మారుతుందని ఫిర్యాదులు వచ్చాయి. ఓపెన్‌జిమ్‌తోపాటు ఇతర పనులు చేయాలి. ఉన్నతాధి కారుల అనుమతులు వస్తే పనులు చేయిస్తాం.
– ఖదీర్‌పాషా, మున్సిపల్ కమిషనర్, సిరిసిల్ల


