ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేయాలి
సిరిసిల్ల ఎడ్యుకేషన్/సిరిసిల్ల టౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు కల్పించాలని మున్సిపల్ చైర్మన్ జిందం కళాచక్రపాణిని పీఆర్టీయూ ప్ర తినిధులు కోరారు. చైర్‌పర్సన్ జిందం కళాచక్రపాణి దంపతులను సన్మానించారు. యూని యన్ జిల్లా అధ్యక్షుడు గన్నమనేని శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు దుబ్బాక ప్రభాక ర్, గుర్రం మల్లారెడ్డి, తిరుపతిరెడ్డి, జక్కని నవీ న్, గడ్డం శంకర్, యేముల ప్రతాప్, భగవాన్, జయరామ్, షఫీ, చంద్రశేఖర్, సాంబారెడ్డి, కూతురి కరుణాకర్‌రెడ్డి, శ్రీనివాస్ వెంగళ మ హేశ్, సత్యనారాయణ, ఆనంద్, పూర్ణచందర్, చిన్నభూమయ్య, మల్లారెడ్డి పాల్గొన్నారు.
తగ్గిన సమ్మక్క ఆదాయం
వేములవాడఅర్బన్: రెండేళ్లకోసారి జరిగే సమ్మ క్క జాతర సందర్భంగా వేములవాడ రాజన్న ఆదాయం ఈసారి రూ.3కోట్లు తగ్గింది. 2019–20లో రూ.85కోట్లు, 2021–22లో రూ.87కోట్లు, 2023–24లో రూ.11కోట్లు, 2025–26లో రూ.116కోట్లు సమకూరింది. 2025–26లో హుండీ ద్వారా రూ.28కోట్లు, కో డెమొక్కుల ద్వారా రూ.21కోట్లు, వడ్డీలు రూ.20కోట్లు, ప్రసాద విక్రయాలు రూ.20 కోట్లు, లీజులు లైసెన్సులు రూ.15కోట్లు, కల్యాణం రూ.3కోట్లు, బ్రేక్ దర్శనం శీఘ్ర ద ర్శనం రూ.3కోట్లు, ధర్మశాలల అద్దె రూ.3 కోట్లు, కేశఖండనం రూ.2కోట్లు, బద్దిపోచమ్మ ఆలయం రూ.కోటితో కలిసి రూ.116కోట్లు సమకూరినట్లు అధికారులు తెలిపారు.


