రాష్ట్రస్థాయి బాక్సింగ్‌ పోటీలకు విద్యార్థి ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి బాక్సింగ్‌ పోటీలకు విద్యార్థి ఎంపిక

Oct 11 2026 12:09 AM | Updated on Oct 11 2026 12:09 AM

కమాన్‌పూర్‌: మండల కేంద్రంలోని జెడ్పీ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న బి.బిందు రాష్ట్రస్థాయిలో నిర్వహించే ఎస్‌జీఎఫ్‌ బాక్సింగ్‌ పోటీలకు ఎంపికై నట్లు ఎంఈవో విజయ్‌కుమార్‌ తెలిపారు. జగిత్యాలలో జరుగుతున్న ఉమ్మడి కరీంగనర్‌ జిల్లా స్థాయిలో శనివారం నిర్వహించిన ఎస్‌జీఎఫ్‌ బాక్సింగ్‌ పోటీల్లో బిందు ప్రతిభ కనబరిచి గోల్డ్‌ మెడల్‌ సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై ంది. కాగా ఇదే పాఠశాలకు చెందిన శశిరేఖ సిల్వర్‌ మెడల్‌ సాధించింది. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడానికి కృషి చేసిన ఫిజికల్‌ డైరెక్టర్‌ బండి రేణుకతో పాటు విద్యార్థులను ఎంఈవో విజయ్‌కుమార్‌, పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement