పెరిగిన విద్యుత్‌ వినియోగం | - | Sakshi
Sakshi News home page

పెరిగిన విద్యుత్‌ వినియోగం

Oct 4 2026 8:08 AM | Updated on Oct 4 2026 8:08 AM

● కరెంట్‌ సబ్‌స్టేషన్లపైనా ఎల్‌నినో ఎఫెక్ట్‌

● కరెంట్‌ సబ్‌స్టేషన్లపైనా ఎల్‌నినో ఎఫెక్ట్‌

రామగుండం: విద్యుత్‌ సబ్‌స్టేషన్లపై ఎల్‌నినో ఎఫెక్ట్‌ అధికంగా ఉండడంతో కరెంట్‌ వినియోగం భారీగా పెరుగుతోంది. అంతర్గాం మండలం ఆకెనపల్లి సబ్‌స్టేషన్‌ పరిధిలో వినియోగదారులు వినియోగిస్తున్న విద్యుత్‌ ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. దీనిపరిధిలో 12 గ్రామాలు ఉన్నాయి. గతేడాది సెప్టెంబరుతో పోల్చితే ఈ ఏడాది సెప్టెంబరులో రోజూ సుమారు ఐదు వేల యూనిట్ల విద్యుత్‌ వినియోగం పెరిగిందని అధికారులు చెబుతున్నారు.

కనెక్షన్ల వివరాలు

(కేటగిరీల వారీగా..

కేటగిరీ సర్వీసులు

1 5,510

2 395

3 38

4 9

5 2,371

6 168

7 52

8 12

ఈ ఏడాది, గతేడాది సెప్టెంబరులో విద్యుత్‌ వినియోగం(యూనిట్లలో)

ఈఏడాది వినియోగం గతేడాది వినియోగం

26న 37,380 35,384

27న 38,840 33,478

28న 43,380 38,762

29న 57,540 52,345

30న 58,000 54,876

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement