కొలతలు సరిగ్గా ఉన్నాయా? | - | Sakshi
Sakshi News home page

కొలతలు సరిగ్గా ఉన్నాయా?

Oct 2 2026 5:32 AM | Updated on Oct 2 2026 5:32 AM

పెద్దపల్లిరూరల్‌/కమాన్‌పూర్‌: యూనిఫాం కొలతలు సరిగ్గా ఉన్నాయా? ఏమైనా తేడాలు కనిపిస్తున్నాయా? అని సెర్ప్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ కృష్ణమూర్తి ఆరా తీశారు. పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌ జెడ్పీ హైస్కూల్‌తోపాటు కమాన్‌పూర్‌ మండలం గుండారం ప్రభుత్వ పాఠశాలను గురువారం ఆయన సందర్శించారు. ఈఈ నగేశ్‌, మేనేజర్‌ సంజీవ్‌, శాంతిశైలజతో కలిసి యూనిఫాంలపై ఆరా తీశారు. కొలతల్లో తేడాలు ఉంటే సవరించాలని సూచించారు. హెచ్‌ఎం హన్మంతు, డీపీఎం సంజయ్‌ కుమార్‌, ఏపీఎం పద్మ, సీసీలు భిక్షపతి, మల్లేశం, టైలరింగ్‌ సెంటర్‌ సభ్యులు పద్మ, సరోజన ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement