పెద్దపల్లి: పెద్దపల్లి అసెంబ్లీ నియో జకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా నని ప్రభుత్వ విప్ విజయరమణా రా వు అన్నారు. సుల్తానాబాద్‌లోని వృద్ధా శ్రమం, బాలసదన్‌ను శుక్రవారం ప్రా రంభించి మాట్లాడారు. రూ.2.8 కోట్ల తో నిర్మించిన భవనాలను ఏడాదిలో పే పూర్తిచేసి అనాధ పిల్లలకు భరోసా కల్పించారన్నారు. కొందరు కావాలని రెచ్చగొట్టేలా వ్యవహరించడం వారికే చెల్లుబాటవుతుందని, రైతులు, ప్రజలు పార్టీల కతీతంగా ద్వితీయ శ్రేణి నాయకులు గమనిస్తున్నారని చెప్పి భావోద్వేగానికి గురయ్యా రు. అధికారులు వేణుగోపాల్‌రావు, కవిత, వనిత, ప్రతినిధులు అన్నయ్యగౌడ్, బిరు దు రాధాకృష్ణ, అంతటి పుష్పలత, మినుపాల ప్రకాశ్‌రావు, రమేశ్ శ్రీగిరి శ్రీనివాస్, సాయిరీ మహేందర్, రాజమల్లయ్య, వరప్రదీప్, మంజుల, రాజు, తిరుపతి, రాజలింగం, రవీందర్, అబ్బయ్యగౌడ్, సతీశ్, రఫిక్, రాజయ్య, కిరణ్ పాల్గొన్నారు.


