మంథని: ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అ న్నారు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు సంఘీభావం తెలుపుతూ గురువారం సమ్మె శిబిరా న్ని సందర్శించారు. ఎన్నికల సమయంలో మే నిఫెస్టోలో ఆర్టీసీ కార్మికుల అంశాలను పొందుపర్చి అమలు చేయకుండా తుంగలో తొక్కుతున్నారన్నారు. భూపాలపల్లి జెడ్పీ చైర్‌పర్సన్ శ్రీహర్షిణి, నాయకులు ఏగోళపు శంకర్‌గౌడ్, రా జూగౌడ్, తరగం శంకర్‌లాల్, మంథని లక్ష్మణ్, జేఏసీ చైర్మన్ కేకే రెడ్డి, వైస్‌చైర్మన్ ఐలయ్య, నా యకులు ఖాదర్, రమేశ్, ఖుతుబుద్దీన్, జనా ర్దన్,ఇంతియాజ్‌బేగం తదితరులు పాల్గొన్నారు.


