వికాస సమితి కార్యదర్శిగా ఎంపిక | - | Sakshi
Sakshi News home page

వికాస సమితి కార్యదర్శిగా ఎంపిక

Feb 23 2026 6:52 AM | Updated on Feb 23 2026 6:52 AM

వికాస సమితి కార్యదర్శిగా ఎంపిక

వికాస సమితి కార్యదర్శిగా ఎంపిక

గోదావరిఖని/కోల్‌సిటీ(రామగుం డం): తెలంగాణ ఉద్యమంలో కీలకభూమిక పోషించి, తెలంగాణ పు నర్నిర్మాణం, అస్తిత్వం, అభివృద్ధిని ఆకాంక్షించే సంస్థగా ఏర్పడిన తె లంగాణ వికాస సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గోదావరిఖనికి చెందిన మల్లావజ్జల విజయానంద్‌ ఎంపికయ్యారు. ఆదివారం హైదరాబాదులో జరిగి న వికాస సమితి రాష్ట్ర కార్యవర్గంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇంతకాలం వికాస సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పని చేసిన విజయనంద్‌ను రాష్ట్ర కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఆయనను పలువురు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement