ఆర్టీసీ డ్రైవర్‌పై ఆటో డ్రైవర్‌ దాడి | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ డ్రైవర్‌పై ఆటో డ్రైవర్‌ దాడి

Apr 4 2026 7:37 AM | Updated on Apr 4 2026 7:37 AM

జగిత్యాలక్రైం: జగిత్యాల కొత్తబస్టాండ్‌లో సైడ్‌ ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవర్‌పై ఆటో డ్రైవర్‌ దాడిచేశాడు. వరంగల్‌ పెర్కవాడకు చెందిన మహ్మద్‌ జలీల్‌ ఆర్టీ సీ డ్రైవర్‌ శుక్రవారం విధుల్లో భాగంగా వరంగల్‌ డి పో నుంచి నిజామాబాద్‌కు బస్సు తీసుకుని వెళ్తుండగా జగిత్యాలలో ఆటో నడుపుతున్న ముస్కు ప్రదీ ప్‌ బస్సు వెనుక నుంచి హారన్‌ కొట్టగా సైడ్‌ ఇవ్వలేదు. దీంతో ప్రదీప్‌ ఆగ్రహం చెందుతూ బస్సును వెంబడించి కొత్తబస్టాండ్‌లోకి వచ్చిన తర్వాత బ స్సు డ్రైవర్‌ మహ్మద్‌ జలీల్‌ను దుర్భాషలాడుతూ దాడిచేశాడు. దీంతో అతడి ముఖానికి బలమైన గా యాలవడంతో ఆర్టీసీ అధికారులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఆటో డ్రైవర్‌ ముస్కు ప్రదీప్‌పై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై సుప్రియ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement