
ఆటల్లో ఘనులు
న్యూస్‌రీల్
– 8లోu
ఆదివారం శ్రీ 12 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
గనుల్లో పనులు..
SAKSHI
Special story
బొగ్గు గనుల్లో కిలోమీటర్ల కొద్దీ లోతులోకి దిగి.. చిమ్మచీకట్లు చీల్చుకుంటూ.. ఆక్సిజన్ అందకున్నా.. భయంకరమైన పొరల మధ్య విధి నిర్వహణలో మొండిధైర్యంతో పనిచేస్తున్న నల్లసూరీళ్లు.. నిర్దేశిత ఉత్పత్తి లక్ష్య సాధనలోనూ అగ్రస్థానంలో నిలుస్తున్నారు. అంతేకాదు.. బొగ్గు గనుల్లో ఎంతపట్టుదలతో విధులు నిర్వర్తిస్తున్నారో.. అంతకు రెట్టింపు ఉత్సాహంతో క్రీడాపోటీల్లోనూ ప్రతిభ చాటుతున్నారు. ఒకటికాదు.. రెండుకాదు.. ఏకంగా 16వరకు బంగారు పతకాలు సాధించిన బొగ్గు మనుషులూ సింగరేణి గనుల్లో పనిచేస్తున్నారంటే అతిశయోక్తికాదు.. కోలిండియా స్థాయిలో ఏటా నిర్వహించే వివిధ క్రీడా పోటీల్లో అత్యధిక మెడల్స్ సాధిస్తూ సింగరేణి కీర్తిపతాకను దేశవ్యాప్తం చేస్తున్నారు. ఇలాంటి కొందరు క్రీడాకారులపై సండే స్పెషల్..
– గోదావరిఖని

ఆటల్లో ఘనులు

ఆటల్లో ఘనులు