సర్కారు డప్పు | - | Sakshi
Sakshi News home page

సర్కారు డప్పు

Oct 4 2026 5:23 PM | Updated on Oct 4 2026 5:23 PM

సర్కారు డప్పు ప్రచారం చేసేవారికి ప్రజల డబ్బు సేవచేసేవారికి మోసం చేసి

జనం డబ్బు

కూటమి నేతలకు, వారు చేసే పనులపై డప్పుకొట్టేవారికి ప్రజాధనం దోచిపెట్టడం సరికాదు. గత ప్రభుత్వం ఇచ్చి న అవకాశంతో నెలకు రూ.5వేల గౌరవ వేతనంతో ప్రజలకు ప్రభుత్వ పథకాలను చేరవేశాం. కోవిడ్‌ సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేశాం. వలంటీర్లు లేక పోతే ఆరోపణలు చేసిన కూటమి నాయకుల కుటుంబాలు ఏమయ్యోవో గుర్తుంచుకోవాలి. ఇప్పుడు సొంత డబ్బా కోసం సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్లర్ల కోసం లక్షలు దోచిపెట్టేందుకు సిద్ధపడడం విచారకరం.

– ఆకాశపు హేమలత, మాజీ వలంటీర్‌,

బత్తిలి కొత్తకాలనీ, భామిని మండలం

చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు సేవచేసే వలంటీర్లను మోసం చేసింది. నెలకు రూ.10వేలు గౌర వ వేతనం ఇస్తామని చెప్పి వ్యవస్థనే రద్దుచేసింది. ప్రజలకు సేవలను దూరం చేసింది. ఇప్పుడు సొంత డబ్బాకొట్టేవారికి రూ.లక్షలు చెల్లించేందుకు పూనుకోవడం శోచనీయం.

– గుడివాడ శంకర్‌, మాజీ వలంటీర్‌, భామిని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement