
● భక్తుల పాలిట కల్పవల్లి కాత్యాయని దేవి
జిల్లా వ్యాప్తంగా దేవి శరన్నవరాత్య్రుత్సవాలను భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. గురువారం పలు ఆలయాల్లో కాత్యాయని దేవిగా అమ్మవారు దర్శనమించారు. భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. కాత్యాయని దేవిని చదుర్విద పురషార్థాలు సిద్ధిస్తాయని, రోగాలు, భయాలు నశిస్తాయని, ఆయురారోగ్యాలు, సుఖఃసంతోషాలు వర్ధిల్లుతాయని భక్తుల నమ్మకం. – సాక్షి, నెట్‌వర్క్
పిడుగురాళ్ల వెంకటేశ్వరస్వామి ఆలయంలో కుంకుమ పూజలు
వినుకొండలో వాసవి మాత అలంకారంలో వాసవి కన్యకాపరమేశ్వరి
కారంపూడిలో కాత్యాయని అలంకారంలో అంకాలమ్మ తల్లి
నరసరావుపేట రెడ్డినగర్‌లో కాత్యాయని దేవి అలంకారంలో బతుకమ్మ

● భక్తుల పాలిట కల్పవల్లి కాత్యాయని దేవి