ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా శిరీష్ చంద్ర ముర్ము
న్యూస్‌రీల్
మంగళవారం శ్రీ 30 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
రాయగడ: కుంకుమ పూజల్లో మహిళలు
పర్లాకిమిడి:
పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉప్పలాడ, రాణిపేట రోడ్డులో 132/33 కె.వీ లైను, గజపతి స్టేడియం వద్ద రాయగడ సర్కిల్ విద్యుత్ కేవీ లైన్ ఘనంగా నిర్వహిస్తున్నారు. అష్టమి నుంచి విజయ దశమి వరకూ జరిగే శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అనేక మంది ప్రజలు సాయంత్రం పూట అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
రాయగడ: దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా సోమవారం స్థానిక అటానమస్ కళాశాల, ఎస్‌బీఐ కూడలి, పోలీస్ మండపాల్లో అమ్మవార్లు కొలువుదీరారు. ఈ సందర్భగా ఆవాహన, షోడోపచార, హోమం తదితర పూజల అనంతరం ప్రాణప్రతిష్ట చేశారు. రాణిగుడఫారం వద్ద అమ్మవారి సన్నిధిలో కుంకుమ పూజలు జరిగాయి.
సరస్వతీ దేవిగా..
రాయగడ: దసర శరన్నవరాత్రుల్లో భాగంగా సోమవారం స్థానిక కస్తూరీ నగర్‌లో గల శ్రీసత్యనారాయణ స్వామి ఆలయంలో లక్ష్మీ అమ్మవారిని సరస్వతీ దేవిగా అలంకరించారు. ఆలయ అర్చకులు మావుడూరు కిశోర్ ఆధ్వర్యంలో పిల్లలు అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్నారు. బాలాజీనగర్‌లో గల కల్యాణ వేంకటేశ్వర ఆలయంలో కొలువై ఉన్న రాజ్యలక్ష్మి దేవిని సరస్వతీ రూపంలో అలంకరించి ఆలయ ప్రధాన అర్చకులు భాస్కరాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రాజసౌధంలో..
జయపురం: దసరా సందర్భంగా జయపురం రాజ సౌధాలు ధగధగా మెరిసిపోతున్నాయి. రాజ కోటలో గల రాజుల కులదైవం కనక దుర్గా దేవిని దర్శించేందుకు, అందంగా తీర్చి దిద్దిన రాజ సౌధాలను ప్రజలు తిలకించేందుకు రాజ కోట ప్రధాన ద్వారాన్ని తెరిచి ఉంచారు. జయపురం యువరాజు విశ్వేశ్వర చంద్ర చూడ్ దేవ్ తమ కులదైవం కనకదుర్గా దేవికి ఆదివారం సాయంత్రం శాస్త్రోక్తంగా పూజలు చేశారు.
శరన్నవరాత్రి కళ
అదరగొట్టిన గజపతి విద్యార్థులు