ఎన్టీఆర్ జిల్లా
ఆదివారం శ్రీ 31 శ్రీ మే శ్రీ 2026
7
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్‌జిల్లా డీఎంహెచ్‌ఓ సుహాసిని పదవీ విరమణ చేయడంతో, డెప్యూటీ డీఎంహెచ్‌ఓగా ఉన్న ఇందుమతిదేవి ఇన్‌చార్జిగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ఆదేశాలు వచ్చాయి .
పెనమలూరు: యనమలకుదురు శ్రీరామలింగేశ్వరస్వామి దేవాలయం వద్ద భక్తులు శనివారం గిరిప్రదక్షిణ చేశారు. ఆలయంలో భక్తులు తొలుత ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భవానీపురం: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో సోమవారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్న స్నాతకోత్సవాల ఏర్పాట్లను వైస్ చాన్సలర్ చంద్రశేఖర్ శనివారం పరిశీలించారు.


