విజయవాడ సిటీ | - | Sakshi
Sakshi News home page

విజయవాడ సిటీ

May 27 2026 10:20 AM | Updated on May 27 2026 10:20 AM

బుధవారం శ్రీ 27 శ్రీ మే శ్రీ 2026 u8లో పులిచింతల సమాచారం

నిత్యాన్నదానానికి విరాళాలు

పోస్టర్ల ఆవిష్కరణ

ఎన్టీఆర్‌ జిల్లా
బుధవారం శ్రీ 27 శ్రీ మే శ్రీ 2026
u8లో

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,1710 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు.

7

ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు మంగళవారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు.

గాంధీనగర్‌: జూన్‌ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రూపొందించిన పోస్టర్‌ను ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ మంగళవారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు.

Advertisement
 
Advertisement
Advertisement