మంజీర తీరాన.. | - | Sakshi
Sakshi News home page

మంజీర తీరాన..

Oct 11 2026 1:10 PM | Updated on Oct 11 2026 1:10 PM

బోధన్‌: మహరాష్ట్ర సరిహద్దులోని మంజీర నది తీరాన ఉన్న సాలూర, బోధన్‌ మండలాల్లోని గ్రామాల్లో విభిన్న సంస్కృతి, సంప్రదాయాలు మిళితమై ఉంటాయి. ఇక్కడి ప్రజలు తెలుగు, కన్నడ, మరాఠి, ఉర్దూ, హిందీ భాషలు మాట్లాడటంతో పాటు ఆచారాలు, సంప్రదాయాలూ వేర్వేరుగా ఉంటాయి. సాలూర మండలం మందర్నా, హున్సా, ఖాజాపూర్‌, సాలూర, తగ్గేల్లి, సాలంపాడ్‌, కుమ్మన్‌పల్లి, బోధన్‌ మండలంలోని కల్దుర్కి, సిద్ధాపూర్‌, ఖండ్‌గాం, రాంపూర్‌ గ్రామాల్లో జరుపుకుంటారు.

సాలూర మండలం హున్సా గ్రామంలో బతుకమ్మలతో మహిళలు (ఫైల్‌)

బతుకమ్మ అంటే సంతోషం

బతుకమ్మ పండుగ వచ్చిందంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. పాఠశాల దశ నుంనే బతుకమ్మలను పే ర్చడం నేర్చుకున్నాను. గును గు, బంతి, తంగేడు, ఇతర పూలను సేకరించి బతుకమ్మను తయారు చేస్తాను.

– లావణ్య, అంగన్‌వాడీ టీచర్‌, హున్సా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement