స్మార్ట్‌గా హైవే సమాచారం | - | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌గా హైవే సమాచారం

Oct 5 2026 1:39 AM | Updated on Oct 5 2026 1:39 AM

నేషనల్‌ హైవేపై రయ్‌మని దూసుకుపోవడమే కాదు.. ప్రయాణంలో మనకు అవసరమైన సమాచారాన్ని అక్కడికక్కడే పొందేందుకు నేషనల్‌ హైవే అథారిటీ ప్రత్యేకంగా క్యూఆర్‌ కోడ్‌తో సైన్‌ బోర్డులను ఏర్పాటు చేసింది. ప్రతి 20 కిలోమీటర్ల దూరంలో ఈ బోర్డులు ఉన్నాయి. లాంగ్‌ జర్నీ చేసే వారు తమ స్మార్ట్‌ ఫోన్‌లో క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే ఎమర్జెన్సీ నంబర్లు, టోల్‌ వివరాలు, ట్రక్‌ పార్కింగ్‌, విశ్రాంతి ప్రాంతాలు, పెట్రోల్‌ బంక్‌లు తదితర వివరాలు ప్రయాణికులకు వెంటనే అందుతాయి. – సాక్షి స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌, నిజామాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement