పోలింగ్‌ కేంద్రాల వద్ద వసతులు కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ కేంద్రాల వద్ద వసతులు కల్పించాలి

Oct 4 2026 12:37 PM | Updated on Oct 4 2026 12:37 PM

సదాశివనగర్‌(ఎల్లారెడ్డి): మండలంలోని పద్మాజీవాడిలో పోలింగ్‌ కేంద్రం 109ను ఎన్నికల కమిషన్‌ స్పెషల్‌ అధికారిణి డీకే శ్రీదేవి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...గ్రామంలో సర్‌ ప్రక్రియ వందశాతం పూర్తి అయినా నేపథ్యంలో పోలింగ్‌ స్టేషన్‌ను సందర్శించి అధికారులను అభినందించారు. ఓటరు జాబితా ప్రక్రియ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఓటరు జాబితా ప్రక్రియ నిర్వహించిన కార్యక్రమాలు పూర్తి అయిన పనులపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. సర్‌ సర్వేకు సహకరించిన అధికారులను అభినందించారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద అన్ని వసతులు కల్పించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement