న్యూస్‌రీల్
ఆర్టీసీ కార్మికులకు..
ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని డీసీసీ అధ్యక్షుడు నగేష్‌రెడ్డి, కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షుడు రామకృష్ణ అన్నారు.
ఆదివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
– 8లో u
రవీంద్రభారతిలో పేరిణి నృత్య ప్రదర్శన ఇస్తున్న రాజేశ్ బృందం (ఫైల్)
సహజంగా నాట్యరంగంలో పురుషుల కన్నా మహిళలే ఎక్కువగా కనిపిస్తుంటారు. అయితే వాస్తవానికి నటరాజు అంటే పురుష రూపంలో ఉన్న పరమశివుడు. అందుకే పురుషులు సైతం ఎక్కువ సంఖ్యలో నాట్య కళలను నేర్చుకోవాలని ఆయా కళల గురువులు చెబుతుంటారు. కాగా, ఈ నృత్య కళలను నేర్చుకునేవారి సంఖ్య తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో పేరిణి నృత్యాన్ని ఉచితంగా నేర్పించేందుకు రాజేశ్ సంకల్పించాడు. ఇందులో భాగంగా తన గురువు భీమాన్ మాస్టర్ పేరిట ‘భీమాన్ నృత్యనికేతన్’ ఏర్పాటు చేశాడు. చివరి శ్వాస వరకు పేరిణి కళను భావితరాలకు అందించేందుకు శక్తివంచన లేకుండా పాటుపడతానని చెబుతున్నాడు రాజేశ్. ఇందుకు ప్రభుత్వం సహకరించాలని కోరుతున్నాడు.
చివరి శ్వాస వరకు..
రాష్ట్ర అధికారిక నృత్య కళలో రాణిస్తున్న రాజేశ్


