ఉల్లాసంగా.. ఉత్సాహంగా.. | - | Sakshi
Sakshi News home page

ఉల్లాసంగా.. ఉత్సాహంగా..

Apr 26 2026 4:57 AM | Updated on Apr 26 2026 4:57 AM

కబడ్డీ ఆడుతున్న అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ,

సీపీ సాయిచైతన్య తదితరులు

వాలీబాల్‌ పోటీని ప్రారంభిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ,

చిత్రంలో సీపీ సాయిచైతన్య, ఎన్‌ఎస్‌సీ చైర్‌పర్సన్‌ కవితారెడ్డి

నిజామాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో నిజామాబాద్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఎన్‌పీఎల్‌) క్రీడా పోటీలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ, అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ, సీపీ సాయిచైతన్య పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఎప్పుడూ పాలనా వ్యవహారాలు, రాజకీయాల్లో బిజీగా ఉండే వీరు క్రీడాకారులతో కలిసి కబడ్డీ, వాలీబాల్‌ ఆడారు. – నిజామాబాద్‌ అర్బన్‌

Advertisement
 
Advertisement
Advertisement