
ప్రతిభచాటిన సైకాలజిస్టులు
● ముగ్గురికి ప్రపంచ రికార్డు పత్రాలు
నిజామాబాద్‌నాగారం/సిరికొండ : ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లో మనోజాగృతి సంస్థ ఆధ్వర్యంలో యూనిసెంట్ స్కూల్, లార్జెస్ట్ మాస్ సైకాలజికల్ ఫస్ట్ ఎయిడ్ సెషన్ ప్రపంచ రికార్డు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లాకు చెందిన విశ్వతేజాస్ ట్రైనింగ్ అండ్ కౌన్సెలింగ్ సర్వీసెస్ స్థాపకులు శ్రీహరి, సభ్యురాలు తేజస్వి, సిరికొండ మండలం తాళ్లరామడుగు గ్రామానికి చెందిన ఇజాప శ్రేయ, ఇజాప రమేశ్ పాల్గొని ప్రపంచ రికార్డు పత్రాన్ని యూనియన్ అధికారి షరీఫా హానీఫ్, మనోజాగృతి స్థాపకురాలు డా.గీతా చల్ల చేతుల మీదుగా అందుకున్నారు.

ప్రతిభచాటిన సైకాలజిస్టులు

ప్రతిభచాటిన సైకాలజిస్టులు