ఈ ఆట భిన్నమైనది | - | Sakshi
Sakshi News home page

ఈ ఆట భిన్నమైనది

Oct 12 2025 7:04 AM | Updated on Oct 12 2025 7:06 AM

సెపక్‌తక్రా ఆట భిన్నమైనది. కేవలం కాళ్ల సహాయంతోనే ఆడాల్సి ఉంటుంది. నాలుగేళ్ల నుంచి ఆడుతున్నా. ఒకసారి నేషనల్స్‌కు సెలెక్ట్‌ అయ్యాను. ఇప్పటి వరకు మూడుసార్లు స్టేట్‌మీట్‌లో ఆడితే ఒకసారి గోల్డ్‌మెడల్‌

సాధించాను. – నిఖిల్‌, వరంగల్‌

బంగారు పతకం సాధిస్తా

మూడేళ్లుగా సెపక్‌తక్రా ఆడుతున్నా. ఒకసారి నేషనల్స్‌లో, రెండు సార్లు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నాను. రాష్ట్ర స్థాయి పోటీల్లో రెండు సిల్వర్‌ మెడల్స్‌ సాధించాను. ఈసారి బంగారు పతకం సాధిస్తాను.

– ఆర్‌.విష్ణువర్థన్‌, మహబూబ్‌నగర్‌

గతేడాది నుంచే ఆడుతున్నా

గతేడాది నుంచే సెపక్‌తక్రా మొదలుపెట్టాను. కోచ్‌, క్రీడాకారుల ప్రో త్సాహం ఇస్తున్నారు. గ తంలో నేషనల్‌ పోటీల్లో పాల్గొన్నా ప్లేస్‌ రా లేదు. రాష్ట్ర స్థాయి పోటీల్లో మూడోస్థానం సాధించాను. ఈసారి ఫస్ట్‌ ప్లేస్‌ కోసం ప్రయత్నిస్తున్నా. – సింగసాని అశ్విత, కరీంనగర్‌

ఈ ఆట భిన్నమైనది
1
1/2

ఈ ఆట భిన్నమైనది

ఈ ఆట భిన్నమైనది
2
2/2

ఈ ఆట భిన్నమైనది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement