రామ్మోహనా.. రీల్స్‌ చేయడానికి వెళ్లావా..? | Netizens Criticized Union Minister Rammohan Naidu Over His Video With Music At Ahmedabad Plane Crash Incident Place | Sakshi
Sakshi News home page

రామ్మోహనా.. రీల్స్‌ చేయడానికి వెళ్లావా..?

Jun 13 2025 9:55 AM | Updated on Jun 13 2025 10:51 AM

Union Minister Rammohan Naidu Social Media Post Criticized

సాక్షి, తాడేపల్లి: నిన్న(గురువారం) భారత విమానయాన చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటన జరిగిన సంగతి తెలిసిందే. గుజరాత్‌లో ఘోర విమాన ప్రమాదంలో 241 మంది మరణించారు. అయితే, కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు సోషల్‌ మీడియా పోస్టుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

నిన్న ఫ్లైట్‌ క్రాష్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించిన వీడియోను రామ్మోహన్‌ నాయుడు ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. వీడియోకు బ్యాక్‌ గ్రౌండ్‌ ఆడియో కలిపి పోస్టు చేయడంపై ట్రోల్‌ అవుతోంది. ఘటన స్థలాన్ని పరిశీలించడానికి వెళ్లారా? రీల్స్‌ చేయడానికా అంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

 

 

 

 


 

Advertisement
 
Advertisement
Advertisement