Union Cabinet Approves Increased MSP For Kharif Crops - Sakshi
Sakshi News home page

రైతులకు గుడ్‌న్యూస్‌.. పంటల గిట్టుబాటు ధర పెంచిన కేంద్రం

Jun 7 2023 3:07 PM | Updated on Jun 7 2023 3:35 PM

Union Cabinet Approves Increased MSP For Kharif Crops - Sakshi

సాక్షి, ఢిల్లీ: కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఈ ఏడాది ఖరీఫ్‌లో పలు పంటలకు గిట్టుబాటు ధరల పెంపునకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 

ఈ క్రమంలో వరికి కనీస మద్దతు ధర 7 శాతం పెంచింది. పెసర్లకు కనీస మద్దతు ధర 10 శాతం పెంపు, అలాగే, క్వింటా కందులు రూ.7వేలు, రాగులు రూ.3,846, పత్తి రూ.6,620, సోయాబీన్‌ రూ.4,600, నువ్వులు రూ.8,635, మొక్కజొన్న రూ.2,050, సజ్జలు రూ.2,500లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది కేబినెట్‌. 

ఇది కూడా చదవండి: అమిత్‌ షా ఇంటి వద్ద మణిపూర్‌ మహిళలు నిరసన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement