కరోనా: అదార్‌ పూనవల్లాకు అరుదైన గౌరవం

Serum Institute CEO Adar Poonawalla Named As Asian Of The Year - Sakshi

న్యూఢిల్లీ: సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో అదార్‌ పూనవల్లాకు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్‌ను ఆరికట్టేందుకు సీరం చేస్తున్న కృషికి గాను ఆయనకు ‘ఆసియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అనే బిరుదు ప్రకటించినట్లు సింగాపూర్‌కు ది స్ట్రయిట్‌ టైమ్స్‌ మీడియా శనివారం ప్రకటన విడుదల చేసింది. అంతేగాక చైనా, ఉత్తర కొరియా, జపాన్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన మరో అయిదుగురికి ఈ బిరుదును ప్రకటించినట్లు కూడా తెలిపింది. మహమ్మారిని ఆరికట్టేందుకు సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌.. ఆక్సఫర్డ్‌ యూరివర్శిటీ, బ్రిటిష్‌ ఫార్మా సంస్థ ఆస్ట్రాజెనెకాలు కలిసి కోవిడ్‌-19 నివారణకు ‘కోవిషీల్డ్’‌ వ్యాక్సిన్‌ అభివృద్ద చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాక్సిన్‌ను భారతదేశంలో ఫేజ్ 2, ఫేజ్ 3 ప్రయోగాలు చేసేందుకు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఐఐ)కు డీసీజీఐ అనుమతులు ఇచ్చింది. ఇప్పటికే  ముంబై, పుణెలో క్లినికల్ ట్రయల్స్ త్వరలోనే నిర్వహించనున్నారు. (చదవండి: కరోనా టీకాపై ఓ గుడ్‌న్యూస్)

అయితే ఈ జాబితాలో పూనవల్లాతో పాటు చైనా, జపాన్‌, ఉత్తర కొరియాకు చెందిన మరో అయిదుగురికి ఈ బిరుదును ఆసియా ప్రకటించింది. వీరిలో.. మొట్టమొదటి సారిగా కరోనా వైరస్‌ ‘సార్స్‌-కోవ్‌-2’ జన్యూ రూపాన్ని మ్యాప్‌ చేసి కంటికి కనిపించని కరోనా వైరస్‌ ఇదేనని ప్రపంచానికి పరిచయం చేసిన ఆన్‌లైన్‌ బృందానికి నాయకత్వం వహించిన చైనా పరిశోధకుడు జాంగ్‌ యోంగ్‌-జేన్‌, చైనా మేజర్‌ జనరల్ చెన్‌-వెయ్‌‌, జపాన్‌లో వైరస్‌కు వ్యతిరేకంగా పోరాడటంలో ముందంజలో ఉన్న మొరిసితా, సింగపూర్‌ ప్రొఫెసర్‌ వూయ్‌-ఇంగ్‌-యోంగ్‌లతో పాటు దక్షిణ కోరియాకు చెందిన వ్యాపారవేత్త సియో జంగ్‌-జీన్‌లు ఉన్నారు. జంగ్‌-జీన్‌ తన సంస్థ ద్వారా కోవిడ్‌-19 చికిత్సలకు ఇతర వ్యాక్సిన్‌లను తయారు చేసి ప్రపంచ ​ వ్యాప్తంగా ఈ టికాలను పంపిణీ చేస్తూ తనవంతు కృషి చేశారు.  అయితే ఈ ఆవార్డుకు ఎన్నికైనా ఈ ఆరుగురిని కరోనా వీరులుగా ‘వైరస్‌ బస్టర్స్‌’గా పిలుస్తూ ఈ బిరుదును ప్రకటించింది. (చదవండి: కరోనా వ్యాక్సిన్‌కు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన బహ్రెయిన్

అంతేగాక కరోనా నివారణకు మహమ్మరిపై పోరాటంలో ముందంజలో నిలిచిన వీరూ ప్రపంచానికి ఆదర్శంగా నిలచారంటూ సదరు ఆసియా ప్రశంస పత్రాన్ని విడుదల చేసింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనాలో మరణాలు, ఆర్థిక కష్టాలను తెచ్చిన పెట్టిన సార్స్‌-కోవి-2 వైరస్‌పై వీరి పోరాటం ప్రశంసనీయమని, అందుకే వీరిని ‘వైరస్‌ బస్టర్స్’‌గా పిలుస్తున్నట్లు ప్రశంసా పత్రంలో పేర్కొన్నారు. ఇక వీరి ధైర్యం, సంరక్షణ, నిబద్ధత, సృజనాత్మకతకు వందనాలు అంటూ ఆసియా ప్రశంస పత్రంలో పేర్కొంది. ఇక కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రపంచానికి ఈ ఆరుగురు  ఆసియా ఆశ చిహ్నంగా పిలిచింది. అయితే అదార్‌ పూనవల్లా తండ్రి సైరస్‌ పూనవల్లా 1966లో సీరం ఇన్‌స్టిట్యూట్‌ను స్థాపించారు. 2011లో ఆయన మరణం తర్వాత అదార్‌ సంస్థ మొక్క పూర్తి బాధ్యతల చేపట్టి సీరం ఇన్‌స్టిట్యూట్‌కు సీఈవో అయ్యారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

16-01-2021
Jan 16, 2021, 04:18 IST
న్యూఢిల్లీ: ఎప్పుడెప్పుడా అని ప్రజలు ఎదురు చూస్తున్న కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. కోవిడ్‌ మహమ్మారిని...
15-01-2021
Jan 15, 2021, 17:58 IST
సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ వ్యాక్సిన్ వేసుకోవడానికి బలవంతం ఏమీ లేదని, సంసిద్ధంగా ఉన్నవారికే వ్యాక్సిన్ వేస్తామని వైద్య, ఆరోగ్య...
15-01-2021
Jan 15, 2021, 17:43 IST
హైదరాబాద్‌: రేపటి నుంచి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా రేపు తెలంగాణలోని 139 కేంద్రాల్లో...
15-01-2021
Jan 15, 2021, 15:32 IST
విజయవాడ: ఏపీ సహా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో రేపటి నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. వర్చువల్‌ పద్ధతిలో ప్రధాని...
15-01-2021
Jan 15, 2021, 15:24 IST
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 31,696 మందికి కరోనా పరీక్షలు చేయగా 94 మందికి...
15-01-2021
Jan 15, 2021, 12:18 IST
వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ కట్టడితో పాటు దానివల్ల కుంటుపడిన ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టడం కోసం భారత్‌ నిర్ణయాత్మక చర్యలు తీసుకుందని...
14-01-2021
Jan 14, 2021, 15:35 IST
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం ఎంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నా దేశంలో యూకే కరోనా స్ట్రెయిన్ కేసుల సంఖ్య పెరుగతుండటంపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ...
14-01-2021
Jan 14, 2021, 14:01 IST
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో కోవిడ్‌ టీకా డ్రైవ్‌ జనవరి 16 నుంచి ప్రారంభమవుతుందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం ప్రకటించారు....
14-01-2021
Jan 14, 2021, 05:35 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. మంగళవారం 38,192 మంది నమూనాలను పరీక్షించగా, అందులో 331 మందికి...
14-01-2021
Jan 14, 2021, 04:45 IST
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్‌కు కేంద్ర ప్రభుత్వం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. టీకా సరఫరా కోసం ఉద్దేశించిన కో–విన్‌ యాప్‌లో ఇప్పటికే...
14-01-2021
Jan 14, 2021, 01:48 IST
భారత్‌ బయోటెక్‌ తయారు చేసిన కోవాగ్జిన్‌ టీకా వేసుకునే లబ్ధిదారులు తప్పనిసరిగా అంగీకారపత్రం ఇవ్వాల్సి ఉంటుందని ..
13-01-2021
Jan 13, 2021, 17:43 IST
నిరాధారమైన ఆరోపణలు చేయడం విచారకరమని సోమ్‌ పేర్కొన్నారు.
13-01-2021
Jan 13, 2021, 14:42 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌  కేజ్రీవాల్‌   తనరాష్ట్రప్రజలకు తీపి కబురుఅందించారు. కేంద్రం ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్‌ ను ఉచితంగా ...
13-01-2021
Jan 13, 2021, 05:08 IST
న్యూఢిల్లీ/పుణే: ఈనెల 16వ తేదీన జరిగే దేశవ్యాప్త కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు చకచకా జరిగి పోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం సోమవారం...
13-01-2021
Jan 13, 2021, 03:23 IST
సాక్షి, అమరావతి/గన్నవరం: రాష్ట్రానికి కోవిడ్‌ టీకా వచ్చేసింది. గన్నవరం విమానాశ్రయానికి కోవిడ్‌ టీకా బాక్సులు చేరుకున్నాయి. సీరం ఇన్‌స్టిట్యూట్‌కు సంబంధించిన...
12-01-2021
Jan 12, 2021, 16:44 IST
ప్రభుత్వ మెగా టీకా డ్రైవ్‌లో అందించే కోవిషైల్డ్ వ్యాక్సిన్ ధరపై స్పందించిన అదర్‌ పూనావాలా మొదటి 100 మిలియన్ మోతాదులకు మాత్రమే  200 రూపాయల ప్రత్యేక ధరకు అందించామన్నారు. ...
12-01-2021
Jan 12, 2021, 09:51 IST
ముంబై: ఏడాది పాటుగా కరోనా వైరస్‌తో కకావికాలమైన దేశం మరి కొద్ది రోజుల్లో ఊపిరి పీల్చుకోనుంది. వైరస్‌ని ఎదుర్కొనే కోవిడ్‌...
12-01-2021
Jan 12, 2021, 09:50 IST
ప్రాణాంతక కరోనా మహమ్మారి చైనాలోనే పుట్టిందని ప్రపంచవ్యాప్తంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
12-01-2021
Jan 12, 2021, 05:44 IST
సాక్షి, హైదరాబాద్‌: ‘ఈ నెల 16 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ను అన్ని పీహెచ్‌సీల పరిధిలో ప్రారంభించడానికి అవసరమైన...
12-01-2021
Jan 12, 2021, 05:39 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా వ్యాక్సిన్లు ఏమాత్రం పక్కదారి పట్టకుండా ఉండేందుకు, బ్లాక్‌ మార్కెట్లకు తరలకుండా ఉండటానికి గట్టి నిఘా పెట్టాలని...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top