పోలీసులు, కార్మిక, విద్య, సీ్త్ర, శిశు సంక్షేమశాఖ, చైల్డ్‌లైన్, సఖి, బాలరక్షక్ తదితర విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. ఇటుక బట్టీలు, వ్యవసాయ క్షేత్రాలు, హోటళ్లు, దుకాణాలు, పరిశ్రమలు, వర్క్‌షాపులల్లో తనిఖీలు నిర్వహిస్తూ ఆరు నుంచి 14 ఏళ్లలోపు పిల్లలు పనులు చేస్తున్నట్లు గుర్తిస్తే వారికి విముక్తి కల్పించడంతో పాటు పనిలో పెట్టుకున్న యజమానులపై కేసులు నమోదు చేస్తున్నారు.
బాలకార్మికులను గుర్తించి విముక్తికల్పించిన ఆపరేషన్ ముస్కాన్ బృందం


