నంద్యాల మున్సిపల్‌ చైర్మన్‌ బీసీ జన్‌రల్‌ | - | Sakshi
Sakshi News home page

నంద్యాల మున్సిపల్‌ చైర్మన్‌ బీసీ జన్‌రల్‌

Oct 13 2026 1:35 AM | Updated on Oct 13 2026 1:35 AM

మున్సిపాలిటీ వివరాలు

నంద్యాల అర్బన్‌: నంద్యాల మున్సిపల్‌ చైర్మన్‌ పదవి బీసీ జనరల్‌కు రిజర్వు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ విడుదల చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో అత్యధిక ఓటు బ్యాంకు కలిగిన వైఎస్సార్సీపీలో ఇప్పటికే ఉత్సాహం కనిపిస్తోంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పాలన ఈ పర్యాయం కూడా మున్సిపల్‌ పీఠంపై వైఎస్సార్సీపీ జెండా ఎగరనుందని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలే ఎజెండాగా పార్టీ శ్రేణులు ముందుకు సాగనున్నారు.

వార్డులు 52

మొత్తం ఓటర్లు 11,99,238

పోలింగ్‌ కేంద్రాలు 217

బీసీ ఓటర్లు 1,14,058

ఓసీ ఓటర్లు 53,707

ఎస్సీ ఓటర్లు 28.235

ఎస్టీ ఓటర్లు 3,238

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement