ప్రపంచ ఖ్యాతి పొందుతున్న మన వస్త్రాలు
ఫ అరబ్, ఆఫ్రికా దేశాలకు రఘునాథపురం కడలుంగీలు
ఫ అమితంగా ఇష్టపడుతున్న ఆఫ్రికా మహిళలు
ఫ పుట్టపాక వస్త్రాలకు సైతం విదేశాల్లో డిమాండ్
ఫ ఫ్రాన్స్ ప్రథమ పౌరురాలిని ఆకట్టుకున్న దుబీయన్
ప్రాంతానికో ప్రత్యేకత, ఊరికో వైవిధ్యం, ప్రతి దాని వెనకా ఓచరిత్ర.. అలాంటివెన్నో రఘునాథపురం, పుట్టపాక ఖ్యాతిని ఖండాంతరాలకు చేర్చాయి. ఇక్కడి చేనేత, పవర్‌లూమ్ కార్మికుల చేతిలో రూపుదిద్దుకున్న వస్త్రాలు ఎంతోమంది ప్రముఖులను ఆ‘కట్టు’కున్నాయి. జిల్లా కీర్తిని నలుదిశలా ఇనుమడింపజేస్తున్నాయి. రఘునాథపురం కడలుంగీలు, పుట్టపాక తేలియా రూమాల్, దుబీయన్ వస్త్రాలు నేతన్నల కళాప్రతిభకు నిదర్శనాలు
రఘునాథపురంలో నిలువ ఉన్న
కడలుంగీలు
ప్రపంచ ఖ్యాతి పొందుతున్న మన వస్త్రాలు
ప్రపంచ ఖ్యాతి పొందుతున్న మన వస్త్రాలు
ప్రపంచ ఖ్యాతి పొందుతున్న మన వస్త్రాలు


