
సాహిత్య కిరణం.. సూర్యాధనంజయ్
తెలుగు సాహిత్యంలో ఒక కొత్త ప్రవాహాన్ని
సృష్టించారు ఆచార్య సూర్యాధనంజయ్. జానపద గిరిజన సాహిత్యాన్ని శాసీ్త్రయంగా అధ్యయనం చేసి, బంజారా సమాజపు స్వరాన్ని తెలుగు సాహిత్యంలో ప్రతిధ్వనింపజేసిన ప్రథమ మహిళా పండితురాలు ఆమె. జీవితమంతా సాహిత్యం, సమాజం,
సంస్కృతి ఈ మూడింటి మధ్యే గడుపుతున్నారు. వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీకి ఆమె వైస్ ఛాన్స్‌లర్‌గా పనిచేస్తున్నారు. నల్లగొండ జిల్లా నుంచి వీసీగా నియమితులైన తొలి మహిళ ఆచార్య
సూర్యాధనంజయ్.
ఫ బంజార సాహిత్యంపై తెలుగులో ఆమెదే తొలి పీహెచ్‌డీ
ఫ వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా విధులు
ఫ ఐదు జాతీయ, 24 రాష్ట్ర స్థాయి అవార్డులు ఆమె సొంతం
ఫ మారుమూల తండా నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన గిరిజన మహిళ

సాహిత్య కిరణం.. సూర్యాధనంజయ్