నకిలీ డొంక కదిలేనా? | - | Sakshi
Sakshi News home page

నకిలీ డొంక కదిలేనా?

Jul 28 2026 1:30 AM | Updated on Jul 28 2026 1:30 AM

జిల్లాలో 593 బస్తాల నకిలీ డీఏపీ స్వాధీనం

మరో 38 ఖాళీ సంచుల గుర్తింపు

ఇంకా 3వేలకు పైగా బస్తాలు విక్రయించినట్లు అనుమానాలు

పోలీసుల విచారణతో బయటికి చెప్పేందుకు జంకుతున్న రైతులు

రూ. 50లక్షలకు

పైగా టోకరా..

నివేదిక రాలేదు..

నకిలీ డీఏపీ బస్తాల నుంచి సేకరించిన ముడిసరుకును పరీక్షల కోసం హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపాం. ఇంకా నివేదిక రాలేదు. వాస్తవానికి ఆ ఎరువులు పూర్తిగా నకిలీవి. వాటితో రైతుకు ఏమాత్రం ఉపయోగం లేదు. రైతులు ఇలా నమ్మి కొనుగోలు చేయొద్దు. ప్రభుత్వ అనుమతితో నడుస్తున్న దుకాణాల్లోనే ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక మందులు కొనుగోలు చేయాలి.

– చంద్రశేఖర్‌,

డీఏఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement