రెండోరోజు నామినేషన్లు
వెంకటాపురం(కె): రెండో విడత నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వెంకటాపురం(కె), వాజేడు, కన్నాయిగూడెం మండలాల్లో రెండో రోజు నామినేషన్లను పలువురు సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. గురువారం వెంకటాపురం(కె) మండలంలో 23 సర్పంచ్ స్థానాలకు, 63 వార్డు స్థానాలకు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వాజేడులో 18 సర్పంచ్ స్థానాలకు 54 వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి. కన్నాయిగూడెంలో సర్పంచ్ స్థానాలకు 17 నామినేషన్లు దాఖలు కాగా వార్డు స్థానాలకు 64నామినేషన్లు వేశారు.
రెండోరోజు నామినేషన్లు
రెండోరోజు నామినేషన్లు


