సిస్ ఫిలిమ్స్ బ్యానర్‌పై సైఫైద్దీన్ మాలిక్ దర్శకుడిగా నిర్మాతగా రూపొందించిన సినిమా 'విచిత్ర'. దీని ఫస్ట్ లుక్‌ని దర్శకుల సంఘం అధ్యక్షుడు విఎన్ ఆదిత్య చేతుల మీదుగా ఆదివారం రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: డైరెక్ట్ ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్ సినిమా)
ఈ సినిమాలో జ్యోతి పూర్వజ్, రవి , శ్రేయ తివారి, బేబీ శ్రీ హర్షిణి, రవి ప్రకాష్, సూర్య, ఛత్రపతికి శేఖర్, జబర్దస్త్ అప్పారావు, త్రినాథ్, సత్తిపండు, బాబీ తదితరులు నటించారు. నిజాని అంజన్ సంగీతమందించారు. వచ్చే నెల 22వ తేదీన ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది.
(ఇదీ చదవండి: రొమాన్స్ కష్టంగా అనిపించింది: మృణాల్)


