'అలా జరిగినందుకు క్షమించు'.. మృణాల్‌కు సారీ చెప్పిన సుమంత్ | Tollywood hero Sumanth apology to mrunal Thakur at dacoit event | Sakshi
Sakshi News home page

Sumanth: 'అందుకే నీకు డకాయిట్‌లో ఛాన్స్'.. హీరో సుమంత్ క్షమాపణలు

Apr 7 2026 10:07 PM | Updated on Apr 7 2026 10:11 PM

Tollywood hero Sumanth apology to mrunal Thakur at dacoit event

టాలీవుడ్ హీరో సుమంత్ సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్‌కు క్షమాపణలు చెప్పారు. సీతారామం మూవీలో ఓ సీన్‌లో ఉందని అన్నారు. 'క్షమించు.. నీ రాముని నీ దగ్గరి నుంచి తీసుకెళ్లినందుకు' ఓ సీన్‌లో ఉందని అన్నారు. కానీ ఈ సీన్‌ తప్పనిసరి పరిస్థితుల్లో ఎడిటింగ్‍లో తీసేయాల్సి వచ్చిందని సుమంత్ తెలిపారు. అందుకే నేను 'డెకాయిట్‌లో మృణాల్ కి ఛాన్స్ ఇప్పించానని సుమంత్ వెల్లడించారు. డకాయిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన సుమంత్ ఈ కామెంట్స్ చేశారు.

కాగా.. అడివి శేష్, సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా వస్తోన్న చిత్రం డకాయిట్. ఈ చిత్రానికి షానియల్‌ డియో దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదల కానుంది.  ఈ మూవీని లవ్‌స్టోరీతో కూడిన యాక్షన్‌ సినిమాగా తెరకెక్కించారు. ఈ మూవీలో బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ విలన్ పాత్రలో నటించారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement