సింగర్ ఆశా భోస్లే.. ఆమె పాడిన తెలుగు పాటలేవో తెలుసా? | Singer Asha Bhosle sungs Tollywood Songs list here | Sakshi
Sakshi News home page

Asha Bhosle: ఆశా భోస్లే పాడిన తెలుగు పాటలేవో తెలుసా?

Apr 12 2026 7:28 PM | Updated on Apr 12 2026 7:28 PM

Singer Asha Bhosle sungs Tollywood Songs list here

ప్రముఖ లెజెండరీ సింగర్ ఆశా భోస్లే ఇవాళ కన్నుమూశారు. శనివారం ఆస్పత్రిలో చేరిన ఆమె తుదిశ్వాస విడిచారు. వేల పాటలతో శ్రోతలను అలరించిన ఆశా భోస్లే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఆమె మరణం పట్ల యావత్ సినీ లోకం నివాళులర్పిస్తోంది. ఈ సందర్భంగా ఆశా పాడిన పాటలను అందరూ గుర్తు చేసుకున్నారు.

ఆశా భోస్లే దాదాపు 20 భాషల్లో పాటలు పాడారు. హిందీతో పాటు తెలుగులోనూ ఆమె తన గాత్రం అందించారు. లతా మంగేష్కర్‌ సిస్టర్‌ అయిన ఆశా తెలుగులో పాడిన పాటలు పాడి ఆడియన్స్‌ను అలరించారు. ఆమె మరణం వేళ... తెలుగులో పాడిన పాటలు ఓ సారి గుర్తు చేసుకుందాం.

  • జల్లంది మది (ప్రేమకు ప్రేమంటే తెలుసా)
  • ఇసాలకిడీ (పవిత్ర బంధం)
  • వెన్నెల (ఇద్దరు)
  • నాలో ఊహలకు (చందమామ)
  • ఆశా భోస్తే పాడిన తెలుగు పాటలివే..
  • ఇది మౌనగీతం (పాలు నీళ్లు)
  • జీవితం సప్త సాగర (చిన్ని కృష్ణుడు)
  • శీతాకాలం ప్రేమకు (అశ్వమేథం)
  • ఓ ప్రేమ (అశ్వమేథం)

     

     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement