వినూత్న ప్రేమకథ 'పల్స్‌'.. ఫస్ట్‌లుక్‌ విడుదల | Pulse Movie First Look Poster Released | Sakshi
Sakshi News home page

Pulse Movie : వినూత్న ప్రేమకథ 'పల్స్‌'.. ఫస్ట్‌లుక్‌ విడుదల

Published Tue, Feb 14 2023 3:01 PM | Last Updated on Tue, Feb 14 2023 3:10 PM

Pulse Movie First Look Poster Released - Sakshi

దిలీప్ కుమార్ మల్లా-రోషిణి పటేల్ సింగాని జంటగా నటించిన చిత్రం పల్స్‌. ఆర్.టి.మూవీ మేకర్స్ పతాకంపై రమణ తూముల స్వీయ దర్శకత్వంలో రూపొందించారు. ప్రముఖ సినీ రచయిత కె.శివశక్తి దత్తా (కీరవాణి ఫాదర్) సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మూవీ టీంకు ఆల్‌ది చెప్పారు.

కాగా ఈ సినిమాలో  ఈ చిత్రంలో కేరాఫ్ కంచరపాలెం రాధ, చంద్రశేఖర్ పాత్రుడు, డాక్టర్ శివరాం తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ వినూత్న ప్రేమకథా చిత్రానికి నిజాని అంజన్ సంగీతం సమకూర్చారు.ఈ చిత్రానికి కెమెరామెన్: చందు ఏజే, ఎడిటింగ్. ఉదయ్ చైతన్య (బాబి).

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement