దీపావళి ధమాకా.. ఓటీటీలో 19 సినిమాలు/ సిరీస్‌లు | Here's The List Of 19 New Movies And Web Series Releasing In OTT On October 3rd Week, 2025 | Sakshi
Sakshi News home page

OTT Releases This Week: థియేటర్లలో పండుగ కళ.. ఓటీటీలో సినిమాల ధమాకా

Oct 20 2025 11:31 AM | Updated on Oct 20 2025 1:28 PM

 OTT: Upcoming Movies Release From 20th October to 26th October, 2025

బాక్సాఫీస్‌ దగ్గర దీపావళి సందడి నెలకొంది. మిత్రమండలి, తెలుసుకదా, డ్యూడ్‌, కె-ర్యాంప్‌ చిత్రాలు పండగ రేసులో నిలబడ్డాయి. వీటిలో కొన్ని తడబడుతుంటే మరికొన్ని దూసుకుపోతున్నాయి. పోటీకి సై అంటూ రష్మిక మందన్నా థామా కూడా అక్టోబర్‌ 21న విడుదల కాబోతోంది. తమిళంలో పాజిటివ్‌ టాక్‌ అందుకున్న బైసన్‌ కూడా అక్టోబర్‌ 24న తెలుగు ప్రేక్షకులను అలరించనుంది. ప్రముఖ హీరో విక్రమ్‌ తనయుడు ధ్రువ్‌ హీరోగా, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటించారు. థియేటర్ల సంగతి సరే.. మరి ఓటీటీలో ఈ వారం (అక్టోబర్‌ 20- 26 వరకు) ఏయే సినిమాలు రిలీజవుతున్నాయో చూసేద్దాం.. 

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో
ఎలివేషన్‌: అక్టోబర్‌ 21
లజారస్‌ (వెబ్‌ సిరీస్‌) - అక్టోబర్‌ 22
విషియస్‌ - అక్టోబర్‌ 22
ఈడెన్‌ - అక్టోబర్‌ 24
పరమ్‌ సుందరి - అక్టోబర్‌ 24

జియో హాట్‌స్టార్‌
భద్రకాళి - అక్టోబర్‌ 24
మహాభారత్‌: ఏక్‌ ధర్మయుధ్‌ (వెబ్‌ సిరీస్‌)- అక్టోబర్‌ 25
పిచ్‌ టు గెట్‌ రిచ్‌ (రియాలిటీ షో) - అక్టోబర్‌ 20

నెట్‌ఫ్లిక్స్‌
మాబ్‌ వార్‌: ఫిలడెల్ఫియా వర్సెస్‌ ద మాఫియా (డాక్యుమెంటరీ సిరీస్‌) - అక్టోబర్‌ 22
ద మాన్‌స్టర్‌ ఆఫ్‌ ఫ్లోరెస్‌ (వెబ్‌ సిరీస్‌) - అక్టోబర్‌ 22
ఓజీ - అక్టోబర్‌ 23
నోబడీ వాంట్స్‌ దిస్‌ సీజన్‌ 2 (వెబ్‌ సిరీస్‌)- అక్టోబర్‌ 23
ద ఎలిక్సిర్‌ - అక్టోబర్‌ 23
కురుక్షేత్రం - పార్ట్‌ 2 (యానిమేటెడ్‌ సిరీస్‌) - అక్టోబర్‌ 24
ఎ హౌజ్‌ ఆఫ్‌ డైనమైట్‌ - అక్టోబర్‌ 24
పరిష్‌ (వెబ్‌ సిరీస్‌)- అక్టోబర్‌ 24
ది డ్రీమ్‌ లైఫ్‌ ఆఫ్‌ మిస్టర్‌ కిమ్‌ (వెబ్‌ సిరీస్‌)- అక్టోబర్‌ 25

సన్‌ నెక్స్ట్‌
ఇంబం - అక్టోబర్‌ 20

సింప్లీ సౌత్‌
దండకారణ్యం - అక్టోబర్‌ 20

చదవండి: ఒక్కరాత్రిలోనే ఫ్యామిలీ అంతా కోల్పోయింది.. ఎవరికీ తెలీదు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement