
మరో వారం వచ్చేసింది. కాకపోతే ఈసారి థియేటర్లలో పెద్దగా సినిమాలు రిలీజ్ కావట్లేదు. దీంతో గతవారం రిలీజైన సింగిల్, శుభం చిత్రాలే ఉండనున్నాయి. మరోవైపు ఓటీటీల్లోనూ చెప్పుకోదగ్గర మూవీస్ ఏం లేవు.
(ఇదీ చదవండి: సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' సినిమా)
ఉన్నంతలో 8 సినిమాలు-సిరీసులు మాత్రమే ప్రస్తుతానికి స్ట్రీమింగ్ కానున్నాయి. వీకెండ్ వచ్చేసరికి సడన్ సర్ ప్రైజ్ అన్నట్లు రిలీజులు ఉండొచ్చు. ఈ వారం చూడదగ్గ వాటిలో మరణమాస్, నెసిప్పయ, భోల్ చుక్ మాఫ్ చిత్రాలు ఉన్నంతలో చూడొచ్చని అనిపిస్తున్నాయి.
ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (మే 12-18 వరకు)
నెట్ ఫ్లిక్స్
సీ4 సింటా (తమిళ సినిమా) - మే 12
హాట్ స్టార్
ద లార్డ్ ఆఫ్ ద రింగ్స్: ద వార్ ఆఫ్ ద రోహ్రిమ్ (ఇంగ్లీష్ సినిమా) - మే 13
హై జునూన్ (హిందీ సిరీస్) - మే 16
వూల్ఫ్ మ్యాన్ (ఇంగ్లీష్ సినిమా) - మే 17
అమెజాన్ ప్రైమ్
భోల్ చుక్ మాఫ్ (హిందీ మూవీ) - మే 16
సోనీ లివ్
మరణమాస్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - మే 15
సన్ నెక్స్ట్
నెసిప్పయ (తమిళ సినిమా) - మే 16
బుక్ మై షో
స ల టే స ల న టే (మరాఠీ సినిమా) - మే 13
మనోరమ మ్యాక్స్
- ప్రతినిరపరాధి యానో (మలయాళ మూవీ) - మే 12
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'రాబిన్ హుడ్' సినిమా)