Nayanthara And Vignesh Shivan Leave For Honeymoon In Barcelona - Sakshi
Sakshi News home page

Nayanthara- Vignesh Shivan: భర్తతో నయన్‌ వెకేషన్‌.. ఫోటోలు వైరల్‌

Aug 12 2022 5:47 PM | Updated on Aug 12 2022 7:35 PM

Nayanthara And Vignesh Shivan Leave For Honeymoon In Barcelona - Sakshi

కోలీవుడ్‌ బ్యూటిఫుల్‌ కపుల్‌ నయనతార- విగ్నేశ్‌ శివన్‌ వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. మహాబలిపురంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే పెళ్లి తర్వాత కూడా ఇద్దరూ సినిమాలతో బిజీ అయిపోయారు. తాజాగా ఈ కొత్తజంట పని నుంచి బ్రేక్‌ తీసుకొని హనీమూన్‌కు చెక్కేశారు. స్పెయిన్‌లో బార్సిలోనాలో వెకేషన్‌కు వెళ్లారు.

దీనికి సంబంధించిన ఫోటోలను విగ్నేశ్‌ శివన్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇందులో నయన్‌ తాళిబొట్టుతో కనిపించడం విశేషం. మోడ్రన్‌ డ్రెస్సుల్లోనూ నయన్‌ తాళిబొట్టుతో మెస్మరైజ్‌ చేస్తుంది. నయన్‌ తాళిని ఫ్యాషన్‌ ట్రెండ్‌గా క్రియేట్‌ చేస్తుందంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement