ఇండియాలో టాప్‌ 10 వెబ్‌ సిరీస్‌, సినిమాలివే! | IMDb 2025: Top 10 Web Series And Movies List | Sakshi
Sakshi News home page

ఇండియాలో టాప్‌ 10 వెబ్‌ సిరీస్‌, సినిమాలివే!

Dec 11 2025 2:21 PM | Updated on Dec 11 2025 2:25 PM

IMDb 2025: Top 10 Web Series And Movies List

సినిమాలు, టీవీ షోలు, సెలబ్రిటీల సమాచారానికి సంబంధించి అత్యంత ప్రజాదరణ పొందిన, ప్రామాణికమైన వేదిక Imdb..2025 సంవత్సరానికి గాను ఇండియాలోని టాప్‌ 10 వెబ్‌ సిరీస్‌, సినిమాలను ప్రకటించింది.

1) టైటిల్‌: ది బా***డ్స్ ఆఫ్ బాలీవుడ్
నటీనటులు: బాబీ డియోల్, లక్ష్య లల్వానీ, సాహెర్ బాంబా, మోనా సింగ్, అన్యా సింగ్, గౌతమీ కపూర్
దర్శకత్వం: ఆర్యన్ ఖాన్ (షారుఖ్‌ ఖాన్‌ కుమారుడు)
ఓటీటీ: ‘నెట్‌ఫ్లిక్స్‌’

2) టైటిల్‌: బ్లాక్ వారెంట్
నటీనటులు: జహాన్ కపూర్, అనురాగ్ ఠాకూర్, పరం వీర్ సింగ్, రాహుల్ భట్
దర్శకత్వం: విక్రమాదిత్య మోత్వానే - సత్యాన్షు సింగ్ 
ఓటీటీ : 'నెట్ ఫ్లిక్స్'(7 ఎపిసోడ్స్‌)

3) టైటిల్‌: పాతాళ్‌లోక్‌ సీజన్‌-2
నటీనటులు: జైదీప్‌ అహ్లవత్‌, గుల్‌పనాగ్‌, ఇష్వాక్‌ సింగ్‌, విపిన్‌ శర్మ, తిలోత్తమ షోమీ, ప్రశాంత్‌ తమాంగ్‌
దర్శకత్వం: అవినాష్ అరుణ్‌, ప్రోసిత్‌ రాయ్‌
ఓటీటీ: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

4) టైటిల్‌:పంచాయత్ సీజన్ 4
నటీనటులు: జితేంద్ర కుమార్, నేనా గుప్తా,రఘుబీర్ యాదవ్బి,శ్వపతి సర్కార్, సునీత రాజ్వార్, శాన్విక 
దర్శకుడు: దీపక్ కుమార్ మిశ్రా - అక్షత్
ఓటీటీ:'అమెజాన్ ప్రైమ్ వీడియో

5) టైటిల్‌: మండల మర్డర్స్‌
నటీనటులు: వాణీ కపూర్‌, వైభవ్‌ రాజ్‌, సుర్విన్‌ చావ్లా, శ్రియా పిల్గాంకర్‌, జమీల్‌ఖాన్‌, అదితి సుధీర్‌
దర్శకత్వం: గోపి పుత్రన్‌, మనన్‌ రావత్
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్‌

6) టైటిల్‌: ఖాఫ్‌
నటీనటులు: మోనిక పన్వర్‌, రజత్‌ కపూర్‌, గీతాంజలి కులకర్ణి 
దర్శకత్వం: పంకజ్‌ కుమార్‌, సూర్య బాలకృష్ణన్‌ 
ఓటీటీ: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

7) టైటిల్‌: స్పెషల్‌ ఓపీఎస్‌2
నటీనటులు: కేకే మేనన్‌, తాహిర్‌ రాజ్‌ బాసిన్‌, కరణ్‌ థాకర్‌, వినయ్‌ పాఠక్‌, విపుల్‌ గుప్త, సయామీ ఖేర్‌,  ప్రకాశ్‌రాజ్‌
దర్శకత్వం: నీరజ్‌ పాండే
ఓటీటీ:జియో హాట్‌స్టార్‌

8) టైటిల్‌: ‘ఖాకీ: ది బెంగాల్‌ చాప్టర్‌’ (ఖాకీ 2)
నటీనటులు: జీత్, ప్రొసెన్ జిత్ ఛటర్జీ, రిత్విక్ భౌమిక్, ఆదిల్ జాఫర్ ఖాన్, పరంబ్రత ఛటర్జీ, చిత్రాంగ్ధ సింగ్ 
దర్శకత్వం: డెబాత్మ మండల్, తుషార్ కాంతి 
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్‌

9) టైటిల్‌: ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3
నటీనటులు: మనోజ్‌ బాజ్‌పాయి, ప్రియమణి, షరీబ్‌ హష్మి, జైదీప్‌ అహ్లావత్‌, నిమ్రత్‌ కౌర్‌, శ్రేయా ధన్వంతరి, గుల్‌ పనాగ్‌, సందీప్‌ కిషన్‌
దర్శకత్వం: రాజ్‌ అండ్‌ డీకే, సుమన్‌ కుమార్‌, తుషార్‌
ఓటీటీ: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

10) క్రిమినల్ జస్టీస్ 4
నటీనటులు: పంకజ్ త్రిపాఠి, మహ్మద్ జీషన్, సుర్వీన్ చావ్లా, ఆషా నేగి, మీతా వశిష్ట్, శ్వేతా బసు ప్రసాద్, ఖుషీ భరద్వాజ్
దర్శకత్వం : రోహన్ సిప్పి
ఓటీటీ: హాట్‌స్టార్‌

టాప్‌ 10 సినిమాలివే

  1. సయారా
  2. మహావతార్ నరసింహ
  3. ఛావా
  4. కాంతారా: ఎ లెజెండ్ – ఛాప్టర్ 1
  5. కూలీ
  6. డ్రాగన్
  7. సితారే జమీన్ పర్
  8. దేవా
  9. రెయిడ్ 2
  10. లోక ఛాప్టర్ 1: చంద్ర
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement