రోషన్ కనకాల హీరోగా, సాక్షి సాగర్ మడోల్కర్ హీరోయిన్ గా సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మోగ్లీ.
హర్ష చెముడు, బండి సరోజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
అయితే ఈ సినిమా డిసెంబర్ 13న విడుదలవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది.


