చూస్తూ చూస్తూండగానే ఏడాది గడచిపోయింది. 2025 చివరకు చేరుకున్నాం. ఏడాది పొడవునా మనల్ని అలరించిన సినిమాల గురించి నెమరేసుకునే సమయమూ ఇదే. టాలీవుడ్, బాలీవుడ్‌ల గురించి కాదు కానీ అంతర్జాతీయ వార్తాప్రసార సంస్థ బీబీసీ ఈ ఏడాదికి సంబంధించిన అత్యద్భుత సినిమాలతో ఒక జాబితా రూపొందించింది. క్లుప్తంగా చూసేద్దామా?
వన్ బ్యాటెల్ ఆఫ్టర్ అనదర్ (One Battle After Another)
సిర్ట్ (Sirat)
ద సీక్రెట్ ఏజెంట్ (The Secret Agent)
ద మాస్టర్‌మైండ్ (The Mastermind)
ఎమీలియా ప్రెజ్ (Emilia perez)
ద బ్రూటలిస్ట్ (The Brutalist)
సిన్నర్స్ (Sinners)


