అలనాటి హీరోయిన్ రాధ కూతురు తెలుగు, తమిళంలో హీరోయిన్‌గా చేసిన కార్తీక..
ప్రస్తుతం భర్తతో కలిసి ఉంటోంది.
తాజాగా అమ్మమ్మ చనిపోవడంతో బాధపడుతూ పోస్ట్ పెట్టింది.
తనలో ఓ భాగం కోల్పోయానని రాసుకొచ్చింది.
కలిసున్న ఫొటోలని పోస్ట్ చేసింది.


