వ్యాక్సిన్‌ వేయించుకున్న హీరో కార్తి

Hero Karthi Gets His First Dose Of Covid Vaccination - Sakshi

చెన్నై: కరోనా వ్యాక్సిన్‌ వేసుకునేందుకు చాలామంది భయపడుతున్నారు. దీంతో పలువురు సెలబ్రటీలు వ్యాక్సిన్‌ వేయించుకుని ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ నటుడు కార్తీ శుక్రవారం వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. ఆ దశ్యాన్ని ఆయన తన ట్విట్టర్లో పోస్టు చేశారు. అందులో తాను మొదటి డోస్‌ వేసుకున్నానని పేర్కొన్నారు. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top