చిరు సూపర్ డ్యాన్స్.. 'హుక్ స్టెప్' వీడియో సాంగ్ రిలీజ్ | Chiranjeevi Viral Mana Shankara Vara Prasad Garu Movie Hook Step Video Song Released, Watch Video Inside | Sakshi
Sakshi News home page

Chiranjeevi Hook Step: వైరల్ హుక్ స్టెప్ పాట రిలీజైంది.. చూశారా?

Jan 31 2026 1:52 PM | Updated on Jan 31 2026 2:19 PM

Chiranjeevi Hook Step Video Song

చిరంజీవి 'మన శంకరవరప్రసాద్' సినిమాలో బాగా వైరల్ అయిన పాట హుక్ స్టెప్. చిరంజీవి వింటేజ్ స్టెప్పులతో కొరియోగ్రాఫీ చేసిన ఈ సాంగ్.. మూవీ రిలీజ్‌కి ముందు నుంచే తెగ ట్రెండ్ అయిపోయింది. థియేటర్లలోనూ ఇది వస్తున్న జనాలు బాగానే ఎంజాయ్ చేశారు. అలాంటి పాట ఫుల్ వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లో రిలీజైంది.

(ఇదీ చదవండి: 'మన శంకరవరప్రసాద్' ఓటీటీ స్ట్రీమింగ్ అప్పుడేనా?)

ఇందులో చిరు డ్యాన్స్‌లని ఆట సందీప్, జ్యోతి కలిసి కొరియోగ్రాఫీ చేశారు. వీటికి మంచి ప్రశంసలు కూడా లభించాయి. సినిమా విషయానికొస్తే.. ఇప్పటివరకు రూ.350 కోట్లకు పైనే కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఈ సంతోషంతోనే కొన్నిరోజుల క్రితం దర్శకుడు అనిల్ రావిపూడికి లగ్జరీ రేంజ్ రేవర్ కారుని కూడా చిరంజీవి బహుమతిగా ఇచ్చారు. ఇదే మూవీలో చిరుతో పాటు విక్టరీ వెంకటేశ్ కూడా నటించడం విశేషం.

(ఇదీ చదవండి: టాలీవుడ్ జనవరి రిపోర్ట్ కార్డ్.. పైచేయి ఎవరిది?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement