'కింగ్డమ్‌' నుంచి బ్రదర్స్‌ సాంగ్‌ వీడియో విడుదల | Vijay Deverakonda & Satyadev’s Kingdom: Anna Antune Video Song Released | Sakshi
Sakshi News home page

'కింగ్డమ్‌' నుంచి బ్రదర్స్‌ సాంగ్‌ వీడియో విడుదల

Aug 23 2025 12:35 PM | Updated on Aug 23 2025 12:50 PM

Anna Antene Video Song Out From Kingdom Movie

విజయ్‌ దేవరకొండ, సత్యదేవ్‌ అన్నాదమ్ములుగా నటించిన చిత్రం 'కింగ్డమ్‌' (Kingdom).. వారిద్దరి అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన 'అన్నా అంటూనే' సాంగ్‌ను వీడియో వర్షన్‌ను తాజాగా విడుదల చేశారు. కృష్ణకాంత్‌ రాసిన ఈ గీతాన్ని అనిరుధ్‌ పాడారు. ఆపై సంగీతం కూడా ఆయనే అందించారు.  గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన  ఈ మూవీని నిర్మాత నాగవంశీ నిర్మించారు. ఇందులో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే  నటించింది. జులై 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన కింగ్డమ్‌ మొదటిరోజు భారీ కలెక్షన్స్‌ వచ్చినప్పటికీ సినిమాపై నెగటివ్‌ టాక్‌ రావడంతో ఆ తర్వాత పెద్దగా అనుకున్నంత రేంజ్‌లో రాబట్టలేకపోయింది. అయితే, ఈ సినిమా కలెక్షన్స్‌ విషయంలో నిర్మాత నాగవంశీ మాత్రం సంతృప్తి వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement