
కాంతారా చాప్టర్ 1 మూవీతో భారీ పాపులారిటీ తెచ్చుకున్న నటి రుక్మిణి వసంత్.

కాంతార మూవీలో కనకావతి పాత్రలో పవర్‌పాక్డ్ నటనతో అందర్నీ ఆకట్టుకుంది.

మోడల్‌గా కరియర్ ప్రారంభించి, కాంతార -1తో సంచలనంగా మారిపోయింది రుక్మిణి వసంత్

టాలీవుడ్‌లో నిఖిల్ సరసన్ ‘అప్పుడో ఇప్పుడు ఎప్పుడో’ చిత్రంతో ఎంట్రీ

సప్తసాగారాలు దాటి చిత్రంతో కన్నడ, తెలుగులో మంచి గుర్తింపు పొందింది నటి రుక్మిణి వసంత్.

అందం, అభినయంతో సినీ విమర్శలకు గ్లామర్‌తో కుర్రకారును ఆకర్షించింది

వరుస ఆఫర్షతో డైరెక్టర్లు, నిర్మాతల హాట్ ఫ్యావరెట్‌గా, సోషల్ మీడియా స్టార్‌గా ఎదిగింది.

కనకావతి 2025 వెర్షన్ అంటూ సిల్వర్ కలర్ చీరలో ఫోటోలను షేర్ చేసింది

చీరకు తగినజ్యుయల్లరీతో మరింత బ్యూటిఫుల్ లుక్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి రుక్మిణి వసంత్ ఫోటోలు